ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఫిట్‌గా ఉండాలంటే.. అలియాను ఫాలో అవ్వాల్సిందే..
09 August 2025
Prudvi Battula
అలియా భట్ ప్రెగ్నెన్సీ తర్వాత తన ఫిట్‌నెస్ ప్రయాణంలో తన డైట్, వర్కౌట్స్, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. మీరు కూడా ఇలా చెయ్యండి.
ప్రసవానంతరం బరువు తగ్గడంపై అలియా ఒత్తిడి పెట్టుకోలేదని తెలిపింది. అందుకే మీరు కూడా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
అలియా తన ఆహారంలో సరైన పోషకాలను ఉండేలా చూసుకుంది. ఇది బరువు తగ్గడానికి, శక్తిని పొందడానికి సహాయపడింది.
ఆమె ఆహారంలో పోహా, గుడ్లు, శాండ్‌విచ్, పండ్లు, పప్పు, రోటీ, చావల్, సలాడ్ వంటి వివిధ రకాల ఆహారాలు ఉంటాయి.
ఆమె హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుష్కలంగా నీరు త్రాగేలా చూసుకుంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చర్మం మెరుస్తుంది.
ఆమె ప్రెగ్నెన్సీ తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేసింది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడింది.
ఆమె రోజును 15 నిమిషాల నడక, శ్వాస వ్యాయామాలతో ప్రారంభించెది.12 వారాల వరకు నడక, యోగా, పైలేట్స్, లైట్ కార్డియో, వంటి వ్యాయామాలు చేసింది.
ఆమె నిద్రపోవడానికి రెండు గంటల ముందు నుంచి ఏమి తీసుకోదు. అలాగే 8 గంటలు కచ్చితంగా నిద్రపోతుంది. మీరు కూడా ఇలా చేయండి.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?