ఫిబ్రవరిలో OTT ప్రియులకు పండుగే..ఏకంగా 5 తెలుగు టాప్ సినిమాలు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఫిబ్రవరిలో OTT ప్రియులకు పండుగే..ఏకంగా 5 తెలుగు టాప్ సినిమాలు స్ట్రీమింగ్ ఎక్కడంటే?

image

samatha.j

27 January 2025

Credit: Instagram

కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చూడటం కంటే, ఇంట్లోనే ఓటీటీలోనే మూవీస్ చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు చాలా మంది థియేటర్స్‌కు వెళ్లి సినిమాలు చూడటం కంటే, ఇంట్లోనే ఓటీటీలోనే మూవీస్ చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సంక్రాంతి పండుక్కి టాలీవుడ్‌లో రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి.

 అయితే ఈ మధ్యకాలంలో సంక్రాంతి పండుక్కి టాలీవుడ్‌లో రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ వసూలు చేశాయి.

కాగా, ఆ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ నెలలో ఏకంగా ఐదు టాప్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

కాగా, ఆ సినిమాలు ఫిబ్రవరి నెలలో ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ నెలలో ఏకంగా ఐదు టాప్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఆ సినిమాలు ఏవి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే, కాగా, ఈ మూవీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.

సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం, ఫిబ్రవరిలో జీ5‌లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

నందమూరి నటసింహం బాలయ్య డాకు మహారాజ్ ఫిబ్రవరిలో నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది, అలాగేకోబలి మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఫిబ్రవరి 4న స్ట్రీమింగ్ కానుంది.