నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!

image

samatha 

30 January 2025

Credit: Instagram

టాలీవుడ్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎాలంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటనతో స్టార్ హీరోస్థాయి ఎదిగారు.

 టాలీవుడ్ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎాలంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి తన నటనతో స్టార్ హీరోస్థాయి ఎదిగారు.

అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, ఈగ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారనే చెప్పవచ్చు.

అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, ఈగ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారనే చెప్పవచ్చు.

తర్వాత భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వరసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు.

తర్వాత భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని వరసగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు.

కాగా, తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. నాని కొన్నిబ్లాక్ బస్టర్ మూవీస్ రిజెక్ట్ చేశాడంట. అవి :

నితిన్, నిత్యామీనన్ జంటగా నటించిన మూవీ గుండె జారి గల్లంతయ్యిందే. ఈ మూవీలో మొదటగా నాని అనుకోగా, దీనికి ఈ హీరో నో చెప్పడంతో నితిన్ సూపర్ హిట్ అందుకున్నారు.

అలాగే హీరో ఆది చేసిన సుకుమారుడు మూవీ, అలాగే నాగచైతన్య తడాకా మూవీలో కూడా మొదట నాని హీరోగా అనుకోగా, ఆయన ఈ సినిమాలు రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఉయ్యాల జంపాల మూవీ, సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్, ఊపిరి, జాను, శ్రీకారం వంటి సినిమాలను నాని వదులుకున్నట్లు సమాచారం.

ఇవే కాకుండా హీరో నాని మహానటి లాంటి చాలా సినిమాలను రిజక్ట్ చేశారంట. తర్వాత సినిమాలు హిట్ అయ్యాక కొన్ని సార్లు చేసి ఉంటే బాగుండు అని కూడా ఓ ఇంటర్వయూలో చెప్పుకొచ్చారు.