ఈ సినిమాల్లో హీరోయిన్ కంటే నటీమణులకే ఎక్కువ ఇంపాక్ట్..
04 January
202
5
Battula Prudvi
ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాలో సమంత కంటే నాగవల్లి పాత్ర గురించే ఎక్కవ మాట్లాడుకున్నారు జనాలు.
గత ఏడాది వచ్చిన ఓం భీమ్ బుష్‌లో కూడా కథానాయకి ప్రీతి ముఖుందన్ కంటే అయేషా ఖాన్ రత్తాలు పాత్రకే కుర్రాళ్లు అట్ట్రాక్ట్ అయ్యారు.
2024 బ్లాక్ బస్టర్ మూవీ కల్కి సినిమాలో కైరాగా కనిపించిన అన్నా బెన్ ఉన్నది తక్కువ సమయం అయినప్పటికీ మంచి క్రేజ్ కొట్టేసింది.
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్ అయినప్పటికీ ప్రణీతకి మంచి క్రేజ్ వచ్చింది.
అల్లు అర్జున్, సమంత జంటగా వచ్చిన సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్య మీనన్ వల్లి పాత్ర కూడా బాగా కనెక్ట్ అయింది.
ఈ లిస్ట్‌లో ఉన్న మరో సినిమా ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అయినా.. తాప్సి పాత్ర కూడా ఈక్వెల్‌గానే ఉంటుంది.
2024లో వచ్చిన పుష్ప 2 ది రూల్ సినిమాలో పుష్ప అన్న కూతురు కావేరిగా ఆకట్టుకున్న పావని కరణంకి కుర్రాళ్లలో ఫాలోయింగ్ పెరిగింది.
2023లో బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్ మూవీ హీరోయిన్ రష్మిక అయినప్పటికీ తృప్తి డిమ్రికి ఈక్వల్ ఇంపాక్ట్ లభించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కవర్ సాంగ్‌లో స్టెప్పులతో వావ్ అనిపించిన భామలు..
ఆ మూవీ రేంజ్‌ని ఎవరూ ఊహించలేరు: రష్మిక..
సీక్వెల్‌గా ఆ బాలీవుడ్ క్రేజీ మూవీస్..