వరసగా ఫ్లాప్స్.. అయినా టాలీవుడ్‌నే షేక్ చేసిన బ్యూటీ ఎవరంటే?

వరసగా ఫ్లాప్స్.. అయినా టాలీవుడ్‌నే షేక్ చేసిన బ్యూటీ ఎవరంటే?

image

samatha

18 January 2025

Credit: Instagram

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు తన అందంతో టాలీవుడ్‌ను ఊపేసింది.

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు తన అందంతో టాలీవుడ్‌ను ఊపేసింది.

శ్రీ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది.

శ్రీ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది.

అయితే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

అయితే తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

 వరసగా చేసిన మొదటి నాలుగు సినిమా ఫ్లాప్ అయినా, స్టార్ హీరోయిన్ అయ్యి,120 కోట్లు ఆస్తులు సంపాదించున్నదంట ఈ బ్యూటీ?

మాములుగా మొదటి సినిమా మంచి హిట్ అందుకుంటేనే అందరికళ్లు ఆ బ్యూటీపై ఉంటాయి, ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఎలాంటి సక్సెస్ లేకుండా ఎదగాలంటే అదృష్టం ఉండాలి

అయితే తమన్నకు అదే జరిగింది. టాలీవుడ్‌లో నటించిన శ్రీ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని, ప్లాప్‌గా నిలిచింది.

అలాగే,  హిందీలో చాంద్ షా రోషన్ చెహ్రా అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత  తమిళంలో కేడి, వియబారి అనే చిత్రాల్లో నటించగా అన్నీ డిజాస్టర్ అయ్యాయి.

ఇలా ప్రతి సినిమా డిజాస్టర్ అయినా, తమన్నా వెనకడుగు వేయకుండా ముందుకెళ్లి, హ్యాపీడేస్ చిత్రంతో తన కెరీర్‌నే మలుపు తింపుకుంది. 100% లవ్, బద్రీనాథ్, రచ్చ వంటి సినిమాలతో స్టార్‌గా మారింది.