కంటి చూపుతో చంపేస్తున్న దివి.. వామ్మో బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిందిగా..
Samatha
28 May 2026
దివి వడ్త్యా గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్‌లకు మించిన అందంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
దివి వడ్త్యా
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీషో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం, ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.
బిగ్ బాస్ సీజన్ 4
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, బిగ్ బాస్ హౌస్‌కు వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయ్యింది. తన అందం, అభినయం, అమాయకపు మాటలతో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.
మోడల్‌గా కెరీర్ స్టార్ట్
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు కెరీర్ టర్న్ అయ్యిందనే చెప్పాలి. ఏకంగా సిల్వర్ స్క్రీన్ పైనే సందడి చేసింది. ముఖ్యంగా చిరు మూవీలో ఛాన్స్ కొట్టేసింది.
సిల్వర్ స్క్రీన్
పుష్ప2 వంటి పాన్ ఇండియా మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ నటించి మెప్పించింది. అంతే కాకుండా, వెబ్ సిరీస్, మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించి మెప్పించింది.
పుష్ప2
పలు సినిమాలు, బుల్లితెరపై పలు షోలల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ, తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది.
ఇంటర్వ్యూ
ఇక ఈ చిన్నది ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అంద చందాలతో కుర్రకారును ఆగం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.