తన అందంతో యువకులను కట్టిపడేసే ముద్దుగుమ్మ శ్రీలీల. తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది.
శ్రీలీల లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇన్స్టాగ్రామ్ లుక్స్ అంటే ఇలాగే ఉండాలని పించేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది
బ్లూజీన్ వేసి, వైట్ బ్రాలెట్ వేసి, దానిపై బ్లూ షర్ట్‌తో తన అవుట్‌ఫిట్‌ని సెట్ చేసుకుంది. హెయిర్ లీవ్ చేసి,సింపుల్ మేకప్ లుక్‌లో తన అందంతో కట్టిపడేసింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవ ఇవి చూసిన నెటిజన్స్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా ఈ బ్యూటీ తన డ్యాన్స్‌ను ప్రేక్షకులనే కాకుండా, స్టార్ హీరోలను సైతం తన వైపుకు లాక్కుంది అనడంలో అతిశయోక్తిలేదు.
గుంటూరు కారం, ధమాక వంటి సినిమాల్లో తన స్టెప్పులతో ఇరగదీసింది ఈబ్యూటీ. ధమాక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకొంది.
ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్లు వచ్చాయి. గుంటూరు కారం డిజాస్టర్ తర్వాత ఈ బ్యూటీ దూకుడు కాస్త తగ్గిందనే చెప్పవచ్చు.