రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రాములమ్మ.. అదిరిపోయిన ఫొటోస్

Samatha

21 August 2026

పటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే.

పటాస్ కామెడీ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది. ప్రస్తుతం స్టార్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది.

పలు షోలలో యాంకరింగ్ చేయడమే కాకుండా, మూవీ ఈవెంట్స్, స్పెషల్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్షకు యాంకరింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తన మాటలతో అందరి మనసు దోచేసుకుంటుంది.

అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తూ తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంటుంది.

సినిమాలు, షోలు చేయడం మాత్రమే కాకుండా , ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది రెడ్ డ్రెస్‌లో ఉన్న బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది.

అందులో ఈ ముద్దుగుమ్మ చాలా క్యూ్ట్‌గా ఉంది. ఇక దానిని చూసిన వారందరూ క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.