ఎంత క్యూట్ ఉందో కదా..

samatha

14 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అందాల ముద్దుగుమ్మ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన నటనతో అందరి మనసు దోచేసుకుంది. మఖానా

శ్రీలీల

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

పెళ్లిసందడి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాలోనే తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. మఖానా

పెళ్లి సందడి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆ తర్వాత ఏకంగా స్టార్ హీరో రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. ధమాకా మూవీలో తన నటనే కాకుండా డ్యాన్స్‌తో ఇరగదీసింది. మఖానా

రవితేజ సరసన

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఈ మూవీలో ఈ అమ్మడు డ్యాన్స్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. తర్వాత ఈ చిన్నది చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మఖానా

డ్యాన్స్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

గుంటూరు కారం, రాబిన్ హుడ్ జూనియర్ కిస్ ,భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి , మాస్ జాతర, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. మఖానా

వరస సినిమాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా పుష్ప2 పాన్ ఇండియా మూవీలో ఈ అందాల చిన్నది స్పెషల్ సాంగ్‌లో మెరిచింది. కిస్ కిస్ కిసక్కీ అంటూ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. మఖానా

స్పెషల్ సాంగ్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడుకు తెలుగులో చాలా వరకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది. మఖానా

సినిమాలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఈ ముద్దుగుమ్మ తన క్యూట్ క్యూట్ ఫొటోలతో అందరి మనసు దోచేసుకుంది. మఖానా

ఫొటోస్