శోభిత గ్లామర్ సెగలు.. అందంతో చంపేస్తోందిగా..
Samatha
24 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ చిన్నదాని సొతం.
శోభిత
ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ , యూత్‌లో మాత్రం మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
సినిమాలు తక్కువే
ముఖ్యంగా ఆ మధ్య అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు వైరల్ అయ్యాయి, అప్పటి నుంచి ఈ
బ్యూటీకి క్రేజ్ పెరిగింది.
నాగచైతన్యతో ప్రేమ
ఇక తర్వాత ఎట్టకేలకు నాగచైతన్యతో వివాహం నిశ్చితార్థం చేసుకున్న ఫొటోస్ షేర్ చేసి అందరికీ షాకిచ్చింది ఈ బ్యూటీ.
నిశ్చితార్థం
నిశ్చితార్థం జరిగిన చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడు నాగచైతన్యతో బంధుమిత్రుల మధ్య వివాహం చేసుకొని, అక్కినేని కో
డలు అయ్యింది.
పెళ్లి
ఇక ఈ బ్యూటీ వివాహం తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ వచ్చింది. కానీ వీటిని పట్టించుకోకుండా ఈ అమ్మడు తన కె
రీర్ పై ఫొకస్ పెట్టింది.
ట్రోల్స్
ఈ చిన్నది ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా అంద్దం ముందు ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.
యాక్టివ్
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన అమ్మడు ఫ్యాన్స్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి