అందంతో చంపేస్తున్న శృతిహాసన్.. అదిరిపోయిన ఫొటోస్

samatha

08 september 2026

Pic credit - Pinterest

అందాల ముద్దుగుమ్మ స్టార్ బ్యూటీ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందామే అసూయ పడుతుంది ఈ బ్యూటిని చూస్తే అంతలా తన అందచందాలతో మతి పొగొడుతుంది.

అనగనగా ఒక ధీరుడు మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన అందంతో ఆకట్టుకుంది.

అయితే ఈ మూవీలో అద్భుతంగా నటించనప్పటికీ అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ పవర్ స్టార్ సరసన గబ్బర్ సింగ్ మూవీలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో తన గ్లామర్, అందంతో అందరినీ ఆకట్టుకుంది. తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత దాదాపు అందరు తెలుగు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు, ఆగడు, వకీల్ సాబ్, వీరనరసింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, కూలీ ఇలా  చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవు, మాలీవుడ్‌లో కూడా వరసగా సినిమాలు చేస్తూ తన అంద చందాలతో ఈ అమ్మడు అందరి మనసు దోచేసుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే లుక్‌లో ఉండే క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది.

ఇవి ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందూ, బ్యూటిఫుల్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.