బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ రోస్‌తో శృతి హాసన్.. బ్యూటిపుల్ ఫొటోస్
Samatha
26 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
శృతిహాసన్
స్టార్ హీరో కూతురిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతుం
ది.
స్టార్ బ్యూటీ
అనగనగా ఓ ధీరుడు మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ చిన్నది, మొదటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
అనగనగా ఒక ధీరుడు
ఈ మూవీ తర్వాత సెవెన్త్ సెన్స్ అనే మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ చేసిన సినిమాలు చాలా వరకు అంతగా హ
ిట్ అవ్వలేక పోయాయి.
సెవెన్త్ సెన్స్
దీంతో ఈ అమ్మడుకు అవకాశాలు రావడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ గబ్బర్ సింగ్‌తో బ్లాక్ బస్టర్ హిట్
అందుకుంది.
గబ్బర్ సింగ్
దీంతో ఈ అమ్మడు కెరీర్ మొత్తం టర్న్ అయ్యింది. వరసగా సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ క్రేజ్ సంపాదించుకుంది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
వరస సినిమాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్, క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంది.
బ్యూటిఫుల్ ఫొటోస్
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో అదిరి పోయిన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంది
బ్లాక్ డ్రెస్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి