చీరలో అందాల గ్లామర్ సెగలు.. శ్రద్ధదాస్ బ్యూటిఫుల్ ఫొటోస్
Samatha
30 August 2026
గ్లామర్ బ్యూటీ అందాల చిన్నది శ్రద్ధదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో అందరి మనసు దోచుకు
ంది.
ఈ అమ్మడు ఆర్య2 మూవీలో తన గ్లామర్‌తో అందరనీ ఆకట్టుకుంది. ఆ మూవీలో తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
అంతే కాకుండా తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రల్లో నటించి, మంచి గుర్తింపు సంపాదించు
కుంది.
శ్రద్ధదాస్ నటించి తక్కువ సినిమాలో అయినప్పటికీతన కంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ యూత్‌ను తన ఆక
ట్టుకుంటూ ఉంటుంది.
శ్రద్ధా దాస్, అల్లరి నరేష్ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో ఈ బ్యూటీ మంచి గుర
్తింపు సంపాదించుకుంది.
ఆర్య2 ఫేమ్ తర్వాత మరో చరిత్ర, పీఎసస్ వి గరుడ వేగ, ఎక్ మినీ కథ అంటూ చాలా సినిమాల్లో నటించి మెంప్పించింది. అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?