సమంత లేటెస్ట్ ఫొటోస్ చూశారా? రెండు కళ్లు చాలవు
Samatha
29 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
సమంత
ఈ అమ్మడు ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ
వెలుగు వెలిగింది.
ఏమాయ చేశావే
వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ , టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంల
ో కూడా నటించి మెప్పించింది.
బ్లాక్ బస్టర్ హిట్స్
ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే టాలీవుడ్ హీరోను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ, తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు ఇచ్చింది.
కెరీర్ పీక్ స్టేజ్
తర్వాత నిర్మాత రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న అతి తక్కువ సమయంలోనే ఈ చిన్నది తన అభిమానులకు గు
డ్ న్యూస్ చెప్పింది.
రెండో పెళ్లి
కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, మా ఇంటి బంగారం సినిమాతో మరోసారి తెలుగు అభిమానుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
మా ఇంటి బంగారం
ఇక ఈ మూవీ సమయంలో తాను తల్లి కాబోతున్నట్లు కూడా తెలియజేసి తన ఫ్యాన్స్‌ను సర్ ప్రైజ్ చేసింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
ప్రెగ్నెంట్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బేబీ బంప్‌తో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి.
బేబీ బంప్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి