బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌లో సమంత.. ఎంత క్యూట్ ఉందో కదా..
samatha
12 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ బ్యూటీ. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది.
తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లింది. టాలీవుడ్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగింది
.
ఇక కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఈ బ్యూటీ అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని, నాలుగు సంవత్సరాల తర్వాత మనస్
పర్థల కారణంగా విడిపోయింది.
తర్వాత మయోసైటీస్ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, ఆరోగ్యంపైనే ఫోకస్ చేసింది. వ్యాధి నుంచి కోలుకుంది.
ఆ తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకుంది. అంతే కాకుండా సెకండ్ హిన్నింగ్స్ కూడా స్టా
ర్ట్ చేసింది.
మా ఇంటి బంగారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ సినిమాతో సక్సెస్ అందుకోవడమే కాకుండా, అభిమానులకు తీపి
కబురు అందించింది.
ఈ బ్యూటీ తల్లికాబోతున్నట్లు తెలిపింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ బేబీ బంప్‌తో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?