అందుకే ఆ డ్రెస్సులు వేసుకోను : సాయి పల్లవి..

అందుకే ఆ డ్రెస్సులు వేసుకోను : సాయి పల్లవి.. 

image

21 March 2025

Prudvi Battula 

ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ మలయాళీ కుట్టి.

ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ మలయాళీ కుట్టి.

ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్‏తో స్టార్ డమ్ అందుకుంది.

ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్‏తో స్టార్ డమ్ అందుకుంది.

గత ఏడాది తమిళంలో శివకార్తికేయన్ సరసన అమరన్ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. ఇది తెలుగులోనూ మంచి హిట్ అయింది.

గత ఏడాది తమిళంలో శివకార్తికేయన్ సరసన అమరన్ చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. ఇది తెలుగులోనూ మంచి హిట్ అయింది.

తెలుగులో తండేల్ సినిమాతో ఈ ఏడాది ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో ఏక్ దిన్, రామాయన్ సినిమాలు చేస్తుంది.

ఎంబీబీఎస్ చేసేందుకు జార్జియా వెళ్లిన తాను టాంగో డాన్స్ కోసం పొట్టి డ్రెస్ వేసుకున్నానని.. కానీ ప్రేమమ్ రిలీజ్ తర్వాత ఆ వీడియో వైరలయ్యింది.

దీంతో తన పాత వీడియోలను చూసి సోషల్ మీడియాలో ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చూసి తనకు చాలా బాధ కలిగిందని అసలు విషయం చెప్పేసింది.

అప్పటి నుంచే పొట్టి డ్రెస్సులు వేసుకోవద్దని నిర్ణయించుకున్నానని.. డ్రెస్‏ల విషయంలో తాను తీసుకున్న నిర్ణయం నియమంగా మారిందని తెలిపింది.

ఆ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని తనకు తాను నిబంధన పెట్టుకుందట సాయి పల్లవి. దీంతో తనకు ఆఫర్స్ తగ్గాయని అనుకుంటున్నట్లు తెలిపింది.