ఏం అందంరా బాబోయ్.. ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయిన అరియానా
samatha
08 september 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ అరియాన గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ బ్యూటీ ఎప్పుడూ తన అందచందాలతో అందరి మనసు దోచేసుకుంది. ఆర్జీవీ ఇంటర్వ్యూ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.
తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లోకి అడుగు పెట్టి తన ఆటతీరు, అందం, గ్లామర్, తన మొండితనంతో ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయిపోయింది.
ముఖ్యంగా బిగ్ బాస్‌లో తన ఆటతీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో చాలా ఫేమ్ సంపాదించుకొని ఏకంగా టాప్ 5 కంటెస్టెంట్‌లలో ఒకరిగా నిలిచింది.
ఇక ఈ బ్యూటీ తర్వాత పలు సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అంతే కాకుండా బుల్లితెరపై కూడా చాలా షోలలో నటిస్తూ ఆకట్టుకుంటుంది.
ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.
ఇక ఎప్పుడూ గ్లామర్ లుక్‌లో కనిపించే ఈ చిన్నది తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుం
ది.
ఎరుపు రంగు చీరలో అచ్చం కుందనపు బొమ్మలా తయారు అయ్యి, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస
్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర బెండకాయలను ఎక్కువగా పండించే రాష్ట్రం ఏదో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?