సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రెజీనా కాసాండ్రా
Rajeev
20 May 2026
instagram
నటి రెజీనా కాసాండ్రా తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార.
గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది
2005లో కేవలం 16 ఏళ్ల వయసులో 'కందా నాళ్ ముదల్' అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది రెజీనా.
2012లో శివ మనసులో శృతి సినిమాతో ఆమె తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత వచ్చిన 'రొటీన్ లవ్ స్టోరీ', 'కొత్త జంట', 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి సినిమాలు ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చాయి.
సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన న నటించింది. ఈ కమర్షియల్ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది.
ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి