సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం అదేనట
Phani CH
20 May 2025
Credit: Instagram
తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మెజీషియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి వెండి తెరపై
స్టార్ హీరోగా ఎదిగాడు.
కమెడీతో పాటు హీరోయిజం కూడా చూపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో పాపులారిటీ సాధించాడు సుడిగాలి సుధీర్.
సుధీర్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. కాని సిల్వర్ స్క్రీన్ పై ఓ మోస్తరు హీరోగా కూడా నిలవడలేకపోయాడు.
ఇది ఇలా ఉంటే సుధీర్ పెళ్లి గురించి జబర్ధస్త్ కమెడియన్ ధనరాజ్ భార్య ఓ సందర్భంలో వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ధనరాజ్ సతీమణి శిరీష మాట్లాడుతూ నాకు తెలిసినంత వరకూ సుధీర్ పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేడు.
దానికి ఒక కారణం పెళ్లి చేసుకుంటే ఏది చేయాలన్నా సాధ్యం కాదు అనేది అతని ఆలోచనట. ఒక దగ్గర ఉండటం సుధీర్ కి ఇష్టం లేదట.
భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటాడేమో నాకు తెలియదు కానీ, ప్రస్తుతం అతని ఫోకస్ మొత్తం కెరీర్ పైనే ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏడాదికి రెండు సార్లు ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. అసలు నిజం చెప్పిన తారక్
ఆ ఒక్క చెడు అలవాటు వీర్య కణాలపై ప్రభావం చూపుతుందా !
వార్ 2 కోసం.. స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే