వార్ 2 కోసం.. స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Phani CH
20 May 2025
Credit: Instagram
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
ఈ సినిమా పై రోజుకో కొత్త అప్‌డేట్‌వస్తూనే ఉంది. అయితే ఈ సినిమాలో స్టార్స్ పారితోషికం వివరాలు వెల్లడయ్యాయి.
వార్ 2లో హృతిక్ రోషన్ మళ్ళీ కబీర్ పాత్రలో కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం హృతిక్ 48 కోట్ల పారితోషికం తీసుకున్నారన్నది సమాచారం.
పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈ సినిమాకు తారక్ 30 కోట్లు లభించాయట.
వార్ 2లో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించినందుకు ఆమెకు 15 కోట్ల పారితోషికం లభించింది.
వార్ 2లో షబ్బీర్ అహ్లూవాలియా కూడా కనిపించనున్నారు. అయితే షబ్బీర్ 30 నుండి 35 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.
అయాన్ ముఖర్జీ వార్ 2కి దర్శకత్వం వహించారు. దర్శకత్వం వహించినందుకు ఆయనకు 32 కోట్ల పారితోషికం లభించిందట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఏడాదికి రెండు సార్లు ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. అసలు నిజం చెప్పిన తారక్
ఆ ఒక్క చెడు అలవాటు వీర్య కణాలపై ప్రభావం చూపుతుందా !
రెట్రో లుక్ లో రెచ్చగొడుతున్న పూజ హెగ్డే