సోయాగంలో నది పోలిక.. అందంలో వెన్నల పోలిక ఈ వయ్యారి.. మెస్మరైజ్ రతిక..
11 January
202
5
Prudvi Battula
Credit: Instagram
12 అక్టోబర్ 1995న తెలంగాణలోని హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న వికారాబాద్‌లో జన్మించింది వయ్యారి భామ రతిక రోజ్.
హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి బిటెక్‌లో డిగ్రీ పట్టా పొందింది.
బిగ్‌బాస్‌లో తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. కేవలం ఆటతోనే కాదు అందాలతో అందరిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
రతిక్ రోజ్ బిగ్‌బాస్ షోలోకి అడుగు పెట్టి పల్లవి ప్రశాంత్, యావర్‌లతో లవ్ ట్రాక్ నడపటంతో మరింత ఫేమస్ అయింది.
బిగ్ బాస్ సీజన్ 7 పక్కా గేమ్ ప్లే తో హౌస్‌లోకి అడుగుపెట్టి మొదటి రోజు నుండే కంటెంట్ ఇవ్వడం మొదలెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.
నాలుగో వారం రతిక ఎలిమినేట్ అయినప్పటికీ ఉల్టా ఫల్టా నిర్ణయంతో రతిక రీఎంట్రీ ఇచ్చి 11వ వారం ఎలిమినేట్ అయ్యింది.
మొత్తంగా 9 వారాలు హౌస్లో ఉన్న రతిక రూ. 18 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారని సమాచారం. బిగ్ బాస్ ఫేమ్‌తో ఆమెకు ఆఫర్స్ పెరుగుతున్నాయి.
బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో తొలిసారి నటించింది. తర్వాత నారప్ప, అశోక వనంలో అర్జున కల్యాణం, నేనూ స్టూడెంట్ సర్ చిత్రాల్లో నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టప్ప పాత్రకు ముందుగా ఆ నటుడు పేరు.. చివరికి సత్యరాజ్‌కి..
నయన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.?
‘అది కుదరదు’.. నెటిజెన్తో జ్యోతిక..