ఆయన ఎదుటివారిని నవ్విస్తూ ఉంటారు: రకుల్..
24 February 2025
Prudvi Battula
ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ప్రొఫెషనల్‌గా, స్టబర్న్గా అనిపిస్తుంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
అయితే ఆమెకి జాకీలో నచ్చిన విషయం ఏంటి? అతనితో ప్రేమలో ఎలా పడ్డారు? చాలా మందికి మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.
దీని గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ స్పందించారు. జాకీ భగ్నానీ కామెడీ టైమింగ్ కేక అని అన్నారు రకుల్.
అంతే కాదు.. జాకీకి మంచి మనసు ఉందని ఆమె భర్తని పొగడ్తలతో ముచ్చేత్తరు సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
ఎప్పుడూ నవ్వుతూ, ఎదుటివారిని నవ్విస్తూ ఉంటారట. ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని నాన్చే రకం కాదట ఆయన.
ఎప్పటికప్పుడు వాతావరణాన్ని సరదాగా మార్చేస్తుంటారట స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని.
అన్నిటికీ మించి, ఎదుటి వారి స్థానంలో ఉండి అర్థం చేసుకోగల తత్వం ఉందట రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నాని.
ఇన్ని మంచి లక్షణాలున్నాక, ఏ అమ్మాయైనా జాకీలాంటి అబ్బాయిని వదులుకుంటుందా చెప్పండి? అందుకే నేనూ వదులుకోవాలని అనుకోలేదు... అని అంటున్నారు రకుల్.
మరిన్ని వెబ్ స్టోరీస్
శంకర్ ఏం చేస్తాడబ్బా.. దిగ్గజ దర్శకుడికి అష్ట దిగ్భంధనం..!
సైడ్ సైడ్ ప్లీజ్.. అప్‌కమింగ్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారండహో..!
బాబోయ్ ఏంటీ కలెక్షన్లు.. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్లే బెటరా..?