రికార్డులు రప్ప.. రప్ప.. ఇది సార్ పుష్పగాడి రూలు..
11 December
2024
Battula Prudvi
పుష్ప 2 ది రూల్ విడుదలైన తొలిరోజు 294 కోట్ల వసూళ్లు చేసిన పాన్ ఇండియా డే 1 రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది.
డే 2 విషయానికి వస్తే.. మరో 155 కోట్లపైగా కొల్లగొట్టి 449 కోట్లకుపైగా గ్రోస్తో అల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.
మూడవరోజు మరో 172 కోట్లతో 621 కోట్లకుపైగా కొల్లగొట్టి 3 రోజుల్లో 500 కోట్లు క్రాస్ చేసిన తొలి చిత్రంగా నిలిచింది.
ఫోర్త్ డే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 208 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2. దీంతో మొత్తం వసూళ్లు 829 కోట్లకు చేరింది.
డే 5లో మరో 93 కోట్లు రాబట్టి 922 కోట్ల వసూళ్లుతో పుష్ప రూల్ అంటే ఏంటో చూపించింది పుష్ప 2 ది రూల్ సినిమా.
డే 6 ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిన పుష్ప 2 మూవీ 987 కోట్లతో 1000 కోట్లకు చేరువైంది.
డే 7కి 1000 కోట్లు పక్కాగా వసూళ్లు చేసి వారం రోజుల్లో ఈ మార్క్ క్రాస్ చేసిన తొలి ఇండియన్ సినిమాగా ట్రెండ్ సెట్ చేయనుంది.
డిసెంబర్ 20 వరకు ఏ సినిమాలు లేకపోవడంతో పుష్ప మరో 500 కోట్లు వసూళ్లు చేసి 1500 కోట్ల కొల్లగొడుతుందని నమ్మకం మీద ఉన్నారు ఫ్యాన్స్.
మరిన్ని వెబ్ స్టోరీస్
డార్లింగ్ మూవీకి కాంతార డైరెక్టర్ కథ.?
సంక్రాంతి బరిలోకి అజిత్ మూవీ సడెన్ ఎంట్రీ.!
సూర్య 45లో ఆయన స్థానంలో కొత్త వ్యక్తి.!