డార్లింగ్ మూవీకి కాంతార డైరెక్టర్ కథ.?
10 December
2024
Battula Prudvi
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు కాంతార డైరెక్టర్ కథ. ఇదే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండింగ్ టాపిక్.
ప్రజెంట్ మారుతితో హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రం రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నారు డార్లింగ్. ఇది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో పాటు హను రావఘవాపుడితో ఓ పీరియాడిక్ డ్రామా మూవీ చేస్తున్నారు. ఇందులో కొత్త భామ ఇమాన్ ఇస్మాయిల్ హీరోయిన్.
నెక్ట్స్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాను పట్టాలెక్కిస్తారు. ఇందులో డార్లింగ్ తొలిసారి పోలీస్ రోల్ చేస్తున్నారు.
ఆ తరువాత ప్రశాంత్ నీల్‌తో సలార్ పార్ట్ 2: శౌర్యంగపర్వం. గత ఏడాది వచ్చిన సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ అయింది.
ఆ తర్వాత నాగ్ అశ్విన్‌తో కల్కి 2 సినిమాలు చేయాల్సింది. 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీకి సీక్వెల్ ఇది.
ఇన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండగానే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో మూడు సినిమాలు చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఆ సినిమాల్లో ఒక కథను కాంతార హీరో, డైరెక్టర్ అందిస్తున్నారు. మరి ఆ సినిమాను ఆయనే డైరెక్టర్ చేస్తారా..? లేదా కేవలం కథ మాత్రమే అందిస్తారా చూడాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడికి సిద్ధం అంటున్న సినిమాలు ఇవే..
ఈ ముద్దుగుమ్మ వంటి అందం ఈ లోకాన దొరకునా.. డెజ్లింగ్ ఆషిక..
ఈ గుమ్మా అందానికి ఆ చందమామ కట్టు బానిస.. గార్జియస్ మిర్న..