అందం కాదు.. మహా అద్భుతం.. పెళ్ళైన తగ్గేదేలే.
. ప్రణీత పిక్స్ వైరల్
Phani CH
06 June 2025
Credit: Instagram
ప్రణీత సుభాష్.. కన్నడలో 2010 లో మహేష్ బాబు కన్నడ రీమేక్ ‘పొర్కి’ సినిమాలో దర్శన్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అ
క్కడ సూపర్ సక్సెస్ సాధించింది.
ప్రణీత సుభాష్.. ''ఏం పిల్లో.. ఏం పిల్లడో'' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో అగ్ర హీరోల సరసన నటించినా.. ఎందులో మెయిన్ హీరోయిన్‌గా కాకుండా సెకండ్ కథానాయికగానే ఈమెకు వరుస అవకాశాలొచ్చాయి
దక్షిణాదిలో కన్నడ, తెలుగు, తమిళంలో నటించిన ఈ భామ మలయాళంలో మాత్రం నటించలేదు. కానీ హిందీలో హంగామా, భుజ్ వంటి సినిమాలతో పకలరించింది.
ప్రణీత 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. వారికి 2022లో ఒక కుమార్తె (అర్ణా), 2024లో ఒక కుమాడు జన్మించారు.
ప్రస్తుతం ప్రణీత సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన శోభాశెట్టి.. కారణం అదే..
నాగా చైతన్య చేసే ఆ డిష్.. సమంతకు చాలా ఇష్టమట..
ఆ ఇద్దరి స్టార్ డైరెక్టర్స్ తో.. కోర్ట్ బ్యూటీ శ్రీదేవి