వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

samatha

11 september 2026

Pic credit - Pinterest

బాలయ్య నటి అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.

బాలయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ చిన్నది. తన క్యూట్ లుక్స్‌తో అందరి మతి పొగొడుతుంది.

మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్రకారు మనసు దోచుకుంది. తర్వాత కంచె సినిమా ద్వారా యూత్ ఫేవరెట్ అయిపోయింది.

ఈ మూవీ తర్వాత ప్రగ్యా జైస్వాల్‌కు మంచి పాపులారిటీ వచ్చింది. దీంతో ఏకంగా బాలయ్య సరసన అఖండ మూవీలో అవకాశం అందుకుంది.

ఈ మూవీతో ఒక్కసారిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీలో తన నటన, అందం, గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత మరోసారి డాకు మహారాజ్ మూవీలో బాలయ్య సరసన నటించి, ఈ మూవీ కూడా సూపర్ హిట్ అందుకుంది.

కానీ ఈ బ్యూటీకి ఊహించని స్థాయిలో సినిమాలు లేవు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వరసగా ఫొటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.