జిగేలుమనే డ్రెస్‌లో బాలయ్య బ్యూటీ.. అందంతో మెరిసిపోతుందిగా..
samatha
30 January 2025
Credit: Instagram
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ బాలకృష్ణ సరసన వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హి
ట్స్ అందుకొంటుంది.
డాకు మహారాజ్ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు వరస ఫొటోషూట్‌లో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది.
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన
కంచె సినిమాలో నటించింది.
కానీ ఏ సినిమాకు రాని పాపులారిటీ ఈ ముద్దుగుమ్మకు అఖండ సినిమాతో తెలుగు అభిమానుల్లో మంచి క్రేజ్ వచ్చింది.
దీంతో తర్వాత జయజానకీ నాయక, ఆచారి అమెరికా యాత్ర ఇలా చాలా సినిమాల్లో నటించింది. ఇక చివరగా డాకుమహారాజ్ సినిమాలో బాలయ్యతో మరో హిట్ అందుకుంది.
ఇక ఈ అమ్మడు వరసగా ఫొటో షూట్స్ చేస్తూ తన అందంతో మాయ చేస్తుంది. తాజాగా జిగేల్ మనే డ్రెస్‌లో తన అందాలతో మెరిసిపోయింది ఈ బ్యూటీ.
షిమ్మరింగ్ కో ఆర్డ్ సెట్‌లో ఫొటోలు షేర్ చేసింది. దీని సాఫ్ట్ గర్ల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో
తెగ వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ ముద్దుగుమ్మ డాకు మహారాజ్ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది
మరిన్ని వెబ్ స్టోరీస్
కైలాస మాన సరోవర్ యాత్ర పున:ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే?
చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న బాలయ్య బ్యూటీ.. ఫొటోస్ వైరల్!
నేచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే!