బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయిన బుట్టబొమ్మ..పూజాహెగ్దే బ్యూటిఫుల్ ఫోటోస్!
samatha
30 January 2025
Credit: Instagram
అందాల ముద్దుగుమ్మ బ్యూటీ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం ఈ బుట్టబొమ్మ సొంతం.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరస సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆఫర్స్ లేక తెలుగు చిత్రపరిశ్రమకు దూరమైందనే చెప్పవచ్చు.
పూజా చేసిన చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడుకు సరైన సక్సెస్ లేక అవకాశాలు లేవు. దీంతో చాలా రోజులుగా మంచి హిట్ కోసం వేయిట్ చేస్తుంది ఈ చిన్నది.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దళపతి జన నాయగన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ హిట్ అవుతే ఈ అమ్మడు సినీ కెరీర్‌కు ఈ సినిమా ప్లస్ అయినట్లే అంటున్నారు ఫ్యాన్స్!.
ఇక ఎప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ వరస ఫొటో షూట్‌లతో తమ అభిమానులను అలరిస్తూనేఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో అందాల బాణాలు విసిరింది. బ్లాక్ డ్రెస్‌లో వయ్యారాలతో ఫొటోలకు ఫోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్‌లో సింపుల్ లుక్‌లో కనిపించి అభిమానులను మాయ చేసింది.
మెట్లపై నిలుచొని తన వయ్యారాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇక ఈ ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయింది అంటున్నారు తన ఫ్యాన్స్.