తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటా.. పాయల్ రాధాకృష్ణ క్రేజీ కామెంట్స్
Rajeev
17 May 2026
instagram
2017లో 'బెంగళూరు అండర్‌వరల్డ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ పాయల్ రాధాకృష్ణ.
ఆతర్వాత వరుసగా కనడ భాషలో సినిమాలు చేసి మెప్పించింది ఈముద్దుగుమ్మ. సినిమాలతో పాటు సిరీస్ ల్లోనూ నటించింది.
తమిళ సిరీస్ 'సింగపెన్నె', అలాగే ఆహా తెలుగు వెబ్ సిరీస్ 'తరగతి గది దాటి' లో జాస్మిన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు
దగ్గరయింది.
సుహాస్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనంతో మెప్పించింది. 'ఆద్య' పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు.
ఇటీవల తిరువీర్ సరసన పాపం ప్రతాప్ సినిమా చేసి హిట్ అందుకుంది. 'బుజ్జమ్మ' అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించార
ు.
ఇటీవలే తన సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ... టాలీవుడ్ తనకు మంచి గుర్తింపు లభించిందని తెలిపింది.
భవిష్యత్తులో వీలైతే ఒక తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని ఉందని చెప్పుకొచ్చింది పాయల్ రాధాకృష్ణ
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి