నీలి రంగు డ్రెస్‌లో నిండు చందమామలా.. నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ ఫొటోస్
Samatha
4 June 2026
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
నిధి అగర్వాల్
ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ మూవీతో తెలుగు అభిమానులకు దగ్గరైంది. ఈ మూవీలో తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
ఇస్మార్ట్ శంకర్ మూవీ
నటన పరంగానే కాకుండా, తన అందం, అభినయం, గ్లామర్‌తో కుర్రకారు మదిలో నిలిచిపోయింది. యూత్ ఫేవరెట్ అయిపోయింది.
గ్లామర్ సెగలు
ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు చాలా సినిమాల్లోనే నటించి మెప్పించింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ క
ొట్టేసింది.
వరస సినిమాలు
ఈ బ్యూటీ ఏకంగా ప్రభాస్ సరసన ది రాజాసాబ్ మూవీలో నటించింది, ఈ మూవీతో స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటుతుంది అనుకుంది, కానీ
ఈ మూవీ అంతగా హిట్ అవ్వలేదు.
ది రాజాసాబ్
తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు మూవీలో నటించింది. కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.
హరి హర వీరమల్లు
స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద సినిమాల్లో నటిచినప్పటికీ కూడా ఈ అమ్మడు హిట్ అందుకలేకపోయింది. దీంతో ఈ చిన్నదానికి
తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి.
కలిసి రాని అదృష్టం
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లూకలర్ డ్రెస్‌లో తన క్యూట్ లుక్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటున్నారా.. మీ ప్రాణం డేంజర్లో పడ్డట్లే!
నేరేడు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
అచ్చం మహాలక్ష్మినే.. జబర్దస్త్ బ్యూటీ ఎంత బాగుందో కదా..