వామ్మో ఇవి కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే.. ప్రపంచంలోనే ఖరీదైన పండ్లు ఇవే!

samatha

07 may 2026

సీతారామం మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న చిన్నది మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

సీతారామం మూవీ

అందాల చిన్నది, బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

అందాల చిన్నది

సీతారామం మూవీతో తెలుగు అభిమానుల మనసుగెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదిచుకుంది.

మంచి ఫ్యాన్ బేస్

సీతారామం మూవీలో ఈ ముద్దుగుమ్మ తన అందం, నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

నటన,అందం

ఇక  ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయనే చెప్పాలి. దీంతో తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అవి అంతగా హిట్ అందుకోలేదు.

వరసగా ఆఫర్స్

నాని,  విజయ్ దేవరకొండ సరసన పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

వరస సినిమాలు

భారీ బడ్జెట్ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. అంతే కాకుండా పలు సినిమాలతో ఫుల్ గా బిజీ ఉన్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్ చిత్రం

ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.

బ్యూటిఫుల్ ఫొటోస్