బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయిన మృణాల్.. బ్యూటిపుల్ ఫొటోస్

samatha

14 may 2026

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

మృణాల్

ఈ చిన్నది ప్రస్తుతం హిందీ, తెలుగు సినిమాల్లో నటిస్తూ, వరస సినిమాలతో దూసుకెళ్తుంది, తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది.

హిందీ, తెలుగు

ఇక ఈ అమ్మడు ఆగస్టు 1, 1992లో మహారాష్ట్రాలో జన్మించింది, బుల్లితెరపై సీరియల్స్‌లో నటించి ఈ బ్యూటీ తన కెరీర్ స్టార్ చేసింది..

సీరియల్స్

తర్వాత లవ్ సోనియా అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా సిల్వర్ స్క్రీన్ పై అడుగు పెట్టి ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకెళ్తుంది.

లవ్ సోనియా

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ దుల్కర్ సల్మాన్ సరసన సీతా రామం మూవీలో నటించి, తన నటనతో తెలుగు అభిమానుల మనసు దోచుకుంది.

సీతారామం

ఈ మూవీలో సీత పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీని తర్వాత తెలుగు స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది.

సీత పాత్ర

ఇక ఈ మధ్య ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

స్టైలిష్ లుక్

తాజాగా ఈ బ్యూటీ , బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియలో షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఫొటోస్