ఈ ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తు పట్టారా.. యూత్ ఫేవరెట్ నటి!

samatha 

18 MAY 2025

Credit: Instagram

నాగిని సీరియల్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.

ఈ సీరియల్ ద్వారా మౌనీ రాయ్ తెలుగుతో పాటు హిందీ టెలివిజన్ రంగంలో మంచి క్రేజ్ సంపాదించుకొని, వెండితెరపై అడుగు పెట్టి పలు సినిమాల్లో నటిస్తుంది.

బాలీవుడ్ నటిగా ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ ఉంటుంది. స్టార్ నటీ నటులతో సమానంగా ఈ అమ్మడుకు క్రేజ్ సంపాదించుకుది అనడంలో అతిశయోక్తి లేదు.

ఇక ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వరస ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుంటుంది

తాజాగా ఈ బ్యూటీ చీరలో చాలా సిపుల్ గా స్టైలిష్ లుక్‌లో కనిపించి అందినీ ఆశ్చర్య పరిచింది. వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది

తన స్నేహితులతో కలిసి ఈ ముద్దుగుమ్మ వెకేషన్‌కు వెళ్లి నట్లు తెలుస్తుంది. అక్కడ తాను ఎంజాయ్ చేస్తున్న లొకేషన్ ఫొటోస్ పెట్టింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన తన ఫ్యాన్స్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ అమ్మడు బాలీవుడ్‌లో పలు సినిమాలకు ఒకే చెప్పి సినిమాలతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. కాస్త టైమ్ దొరికినా ఇలా వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుందంట.