క్యూట్‌గా మెగా బ్యూటీ.. ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే

Samatha

21 August 2026

మెగా బ్యూటీ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మంది మది దోచేసుకుంటుంది. ఇక యాంకరింగ్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ.

ఢీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించింది.

కానీ సినిమాలు అంతగా కలిసి రాకపోవడంతో వాటికి గుడ్ బై చెప్పి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ, వివాహ బంధంలోకి అడుగు పెట్టి అందరికీ షాకిచ్చింది.

కానీ ఊహించని విధంగా పెళ్లైన చాలా తక్కువ సమయంలోనే మనస్పర్థల కారణంగా, ఒకరికి ఒకరు పరస్పర అంగీకారంతో వీరు విడిపోవడం జరిగింది.

ఇక వివాహం జరిగి, డివోర్స్ తర్వాత ఈ చిన్నది ఫోకస్ మొత్తం కెరీర్ పై పెట్టింది. నిర్మాతగా మారి వరసగా సినిమాలు రూపొందిస్తుంది.

కమిటీ కుర్రాళ్లు మూవీతో ఫస్ట్ సక్సెస్ అందుకున్న ఈ చిన్నది. ప్రస్తుతం వరసగా సినిమాలు రూపొందిస్తూ, ఫుల్ బిజీగా ఉంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉండే ఈ బ్యూటీ తన క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా వైలెట్ కలర్ డ్రెస్‌లో ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.