అందంతో చంపేస్తున్న క్రేజీ బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోలు

Samatha

30 July 2026

అందాల ముద్దుగుమ్మ క్రేజీ బ్యూటీ మానస వారణాసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ చిన్నది.

ఈ బ్యూటీ అంద చందాలకు ఎవ్వరు అయినా సరే ఫిదా అవ్వాల్సిందే. చాలా సింపుల్‌గా కనిపిస్తూనే ఈ అమ్మడు ప్రతి ఒక్కరి మనసు దోచేస్తుంది

మిస్ ఇండియా రన్న రప్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ , ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ తన అంద చందాలతోనే కాకుండా, నటనతో కూడా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది సమయంలోనే తన అంద, చందాలతో అందరినీ మాయ చేసింది.

సినిమాల విషయం ఎలా ఉన్నా, ఈ బ్యూటీ అందానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.  వరసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

కపుల్ ఫ్రెండ్రీ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

దీంతో యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ అందాల ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన బ్యూటిపుల్ ఫొటోస్‌తో వరసగా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.