ఆ తారలు చీరగా మారి ఈ కోమలిని స్పృశించాయి .. చార్మింగ్ మాళవిక..
05 May 2025
Prudvi Battula
Credit: Instagram
ఆమె తండ్రి మనోజ్, తల్లి ప్రసీత మనోజ్ డ్యాన్సర్. ఈమె చిన్నతనంలోనే క్లాసిక్ డ్యాన్స్ నేర్చుకుంది ఈ క్యూటీ.
మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి 2022లో ప్రకాశం పరక్కట్టే అనే మలయాళీ ఫఫ్యామిలీ డ్రామాతో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ భామ.
2023లో ఆదర్శ్ మధికాంధం దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ మూవీ నయాదితో తమిళంలో తొలిసారి నటించింది ఈ కోమలి.
తర్వాత అదే ఏడాది వచ్చిన తమిళ రొమాంటిక్ డ్రామా ఫిలిం జో సినిమాతో తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
2024లో మలయాళీ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఆనంద్ శ్రీబాల సినిమాలో మెప్పించింది. అదే ఏడాది సుమతి వలవు అనే ఓ మలయాళ హారర్ చిత్రంలో కనిపించింది.
ప్రస్తుతం తెలుగులో సుహాస్ సరసన ఓ భామ అయ్యో రామా అనే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది.
అలాగే ఆణ్ పావం పొల్లాతతు అనే తమిళ కామెడీ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది ఈ భామ. ఈ ఏడాది మరికొన్ని సినిమాలు చేయనుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క ఐకానిక్ రోల్స్ ఇవే..
సైరాలో చిరు చెప్పిన ఈ డైలాగ్స్ వింటే పూనకాలే..
15 సినిమాలు రిలీజ్.. ఒక్కటి మాత్రమే హిట్..