లవ్ సింబల్‌తో శ్రీముఖి.. మ్యాజిక్ చేస్తోన్న కొత్త ఫొటోలు!

samatha

14 may 2026

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ తన క్యూట్ లుక్స్‌తో ఎప్పుడూ కుర్రకారును మాయ చేస్తుంది.

శ్రీముఖి

ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అంద చందాలతో ఆకట్టుకునే ఈ చిన్నది తాజాగా లవ్ సింబల్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చింది.

లవ్ సింబల్

బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్‌లో ఉన్న ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఈ ముద్దుగుమ్మ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

బ్లాక్ కలర్ డ్రెస్

ఇక పటాస్ షోతో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ షోలో తన కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

కామెడీ టైమింగ్

తర్వాత పలు, షోలు, చిన్న చిన్న ఈవెంట్స్ చేస్తూ, ఇప్పుడు స్టార్ యాంకర్లలో ఒకరిగా , తనకంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది.

మంచి ఫేమ్

కేవలం ఈవెంట్స్, షోలు మాత్రమే కాకుండా వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది చాలా సినిమాల్లో కీలక పాత్రలో కనిపించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

సిల్వర్ స్క్రీన్

త్వరలో ఈ ముద్దుగుమ్మ మా ఇంటి బంగారం సినిమాతో మరో సారి తన అభిమానులను వెండితెరపై సందడి చేయనుంది.

సినిమాలు

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన స్టైలిష్ లుక్‌లో ఉన్న ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అదిరిపోయిన ఫొటోస్