అలల తీరం అందంగా.. కిర్రాక్ సీత క్యూట్ ఫొటోస్

samatha

10 september 2026

Pic credit - Pinterest

అందాల చిన్నది కిర్రాక్ సీత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.

7ఆర్ట్స్, బేబీ మూవీలో సీతా తెలుగు అభిమానులకు పరిచయం అయిన చిన్నది క్రీక్ సీత, ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే.

అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. తన అంద చందాలతో పాటు, తన నటనతో ప్రతి ఒక్కరి  మనసు దోచుకుంది ఈ బ్యూటీ.

సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి తర్వాత బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగు పెట్టింది. హౌస్‌లో తన నటనతో ఆకట్టుకుంది.

తన అందం, నటన, ఆటతీరుతో అందరి మనసు దోచుకుంది. చాలా మంది మొదట్లోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు.

కానీ ఈ అమ్మడు తన ఆటతీరుతో అందరి మనసు దోచుకొని చివరి వరకు హౌస్‌లో ఉంది. బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఈ అమ్మడు రాయలసీమాలోని కర్నూలు జిల్లాలో జన్మించింది. ఈ అమ్మడు చదువులో టాపర్ అయినా, కూచిపూడి, భరత నాట్యంలో మంచి ప్రావిణ్యం ఉంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ , తాజాగా బీచ్‌లో తన అంద చందాలతో అందరి మనసు దోచుకుంది.