బంపర్ ఆఫర్ కొట్టేసిన డ్రాగన్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

21 March 2025

Rajeev 

 తమిళ్ సినిమా డ్రాగన్ తో కయాదు లోహర్ హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. 

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో కయాదు లోహర్ అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది.

సినిమాలో అమ్మడి లుక్స్, యాక్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. అమ్మడి ఫీచర్స్ చూసిన ఎవరైనా సరే స్టార్ మెటీరియల్ అనేస్తున్నారు

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది తెలుగులోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. గతంలో ఓ తెలుగు సినిమాలో నటించింది.  

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని టాక్.

ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న కొత్త సినిమాలోనూ ఈ చిన్నది నటిస్తుందని అంటున్నారు. 

శింబు సినిమాలో ఛాన్స్ అందుకున్న ఈ చిన్నది స్టార్ హీరోయిన్ గా మారిపోవడం ఖాయం అంటున్నారు అభిమానులు.