బాహుబలి వరకు.. రెబెల్ స్టార్ హైయెస్ట్ ఐఎండిబి రేటింగ్ మూవీస్ ఇవే..
06 May 2025
Prudvi Battula
కాజల్ అగర్వాల్ తొలి తెలుగు సినిమా చందమామలో మహాలక్ష్మి పాత్రకు ప్రాణం పోసింది. దీంతో వరుస అవకాశాలు ఉందుకుంది.
కాజల్ అగర్వాల్ లవ్లీ పెర్ఫార్మెన్స్ అనగానే సినిమా డార్లింగ్. ప్రభాస్ సరసన కథానాయకిగా నందిని పాత్రలో క్యూట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
తర్వాత చెప్పుకోదగ్గ మొదట గుర్తు వచ్చేది మగధీర. ఇందులో మిత్రవింద, ఇందు అనే రెండు పాత్రల్లో ఆకట్టుకుంది.
మిస్టర్ పర్ఫెక్ట్ మూవీతో మరోసారి ప్రభాస్‌కి జోడిగా కనిపించింది. ఇందులో ప్రియా పాత్రలో లవ్లీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
ఎన్టీఆర్ బృందావనం మూవీలో కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. భూమి అనే పాత్రలో లంగాఓణీతో మెప్పించింది.
అల్లు అర్జున్ ఆర్య 2 మూవీలో కూడా మెప్పించింది. గీతగా తన క్యూట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది హీరోయిన్ కాజల్.
రానా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా ఈ జాబితాలో ఉంది. ఇందులో జోగేంద్రగా రానా, రాధాగా కాజల్ జోడి అదిరింది.
బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటించిన సీత ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ.. సీత పాత్రలో తనదైన నటనతో మెప్పించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అనుష్క ఐకానిక్ రోల్స్ ఇవే..
సైరాలో చిరు చెప్పిన ఈ డైలాగ్స్ వింటే పూనకాలే..
15 సినిమాలు రిలీజ్.. ఒక్కటి మాత్రమే హిట్..