కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్స్.. 

21 May 2025

TV9 Telugu

TV9 Telugu

జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

TV9 Telugu

ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. అయితే బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోందీ భామ.

TV9 Telugu

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో  తెరకెక్కిన ‘దేవర’ చిత్రంతో  టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది

TV9 Telugu

ఇక తొలి చిత్రంతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కేవలం స్కిన్ షోకే పరిమితమైంది. 

TV9 Telugu

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ఈ బ్యూటీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

TV9 Telugu

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు 7 యేడేళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ  హీరోయిన్ గా సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి.

TV9 Telugu

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంగళవారం రెడ్ కార్పెట్ పై తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన రోజ్ కలర్ డ్రెస్ లో మెరిసింది.