ట్రెడిషనల్ లుక్‌లో జబర్దస్త్ వర్ష.. బ్యూటిపుల్ ఫొటోస్
samatha
2 october 2026
Pic credit - Pinterest
అందాల ముద్దుగుమ్మ జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.
జబర్దస్త్‌లో స్కిట్స్ చేస్తూ తన కామెడీ టైమింగ్, అందం, అల్లరితనంతో అందరి మనసు దోచేసుకుంది ఈ అందాల బుల్లితెర మ
ుద్దుగుమ్మ.
ముఖ్యంగా ఈ బ్యూటీ ఇమ్మానుయేల్‌తో జోడి కట్టి, పంచ్‌లు వేస్తూ స్కిట్స్ చేస్తు ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. వీరి స్కిట్స్
చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు.
ఇక కొంత మంది ఇమ్మానుయేల్ , వర్ష లవ్‌లో ఉన్నారంటూ అనేక గాసిప్స్ వచ్చాయి. కానీ ఇవన్నీ కేవలం స్కిట్ వరకే అంటూ వారు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఈ బ్యూటీ జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పార్టిస్ పేట్ చేస్తూ తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది.
అంతే కాకుండా కిసిక్కీ టాక్ షో కూడా చేస్తుంది. బుల్లితెపై జరిగే ప్రతి ఈ వెంట్‌లో ఈ అందాల ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తుంది.
అంతే కాకుండా కిసిక్కీ టాక్ షో కూడా చేస్తుంది. బుల్లితెపై జరిగే ప్రతి ఈ వెంట్‌లో ఈ అందాల ముద్దుగుమ్మ తెగ సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అప్పులన్నీ చెడ్డవు కావు.. ఇలా చేస్తే మీ చేతి నిండా డబ్బే డబ్బు
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి