ఈ ముద్దుగుమ్మ అందాలకు దాసోహం అవ్వని కుర్రకారు ఉంటారా ! ఇవానా పిక్స్ వైరల్
Phani CH
03 May 2025
Credit: Instagram
ఇవానా తెలుగు ప్రేక్షకులకు.. కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. లవ్ టుడే హీరోయిన్ గా నటించి అందరిని మనసు
లు దోచుకుంది
లవ్ టుడే సినిమాతో సక్సెస్ అందుకుంది ఇవానా. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు అలీనా షాజీ.. పేరు పలకడానికి కష్టంగా ఉండటంతో ఇవానా గా పేరు మార్చుకుంది.
అయితే ఈ ముద్దుగుమం 25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా.
12 ఏళ్ల వయస్సులోనే 2012 మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.
ఇవానా నటించిన నాచియార్ అనే సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది.
ప్రస్తుతం ఈ చిన్నది శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ‘సింగిల్’ మూవీలో నటించగా.. ఇక ఈ చిత్రంలో కేతిక శర్మ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
షుగర్ వ్యాధి తో బాధపడుతున్న ఇండియన్ స్టార్ సెలెబ్రిటీలు వీరే
కీర్తి సురేష్‌కు తండ్రిగా, బాయ్ ఫ్రెండ్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా ??
చీరకట్టులో పిచ్చెక్కిస్తున్న శోభిత నయా ఫోజులు