షుగర్ వ్యాధి తో బాధపడుతున్న ఇండియన్ స్టార్ సెలెబ్రిటీలు వీరే

Phani CH

03 May 2025

Credit: Instagram

సోనమ్ కపూర్ కపూర్‌కు తన 17 ఏళ్ల వయసులోనే టైప్ వన్ డయాబెటిస్ వచ్చిందట. ఈమె కూడా నిబద్ధతతో కూడిన జీవనశైలిని కంట్రోల్లో ఉంచుకుంటున్నాని వెల్లడించింది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్లకు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే వీరిద్దరూ కూడా మధుమేహం భారిన పడ్డారట.

కమల్ హాసన్ కు కూడా మధుమేహం ఉంది.  తన వ్యాయామం, యోగా ద్వారా నియంత్రిస్తూ.. ప్రతిరోజు యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండేందుకు మంచి లైఫ్ స్టైల్ అలవర్చుకున్నారు.

2013లో టైప్-1 డయాబెటిస్‌తో నిర్ధారణ అయిన సమంత, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మరియు రక్త షుగర్ పర్యవేక్షణతో దీనిని నియంత్రణలో ఉంచుకుంటుంది.

క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా టైప్ 1 వ్యాధితో బాధపడుతున్నారట. అయితే ఒక సరైన జీవన శైలిని అనుసరిస్తూ నియంత్రణలో ఉంచుకుంటున్నట్లు సమాచారం.

కొన్ని సంవత్సరాల క్రితం, ప్రముఖ నటి రేఖకు డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె ధ్యానం మరియు యోగాతో కంట్రోల్లో ఉంచుకున్నాను అని తెలిపారు.

ప్రముఖ టీవీ ముఖమైన గౌరవ్ కపూర్‌కు కేవలం 22 సంవత్సరాల వయసులో డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.