కీర్తి సురేష్‌కు తండ్రిగా, బాయ్ ఫ్రెండ్‌గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా ??
Phani CH
03 May 2025
Credit: Instagram
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగులో మహానటి సినిమాతో ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.
కీర్తి సురేష్ బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మలయాళం సినిమా అయిన 'గీతాంజలి' మూవీతో కథానాయికగా పరిచయమైంది.
ఇక్కడ కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావడం వల్ల ఈ ముద్దుగుమ్మ మంచి ప్రోత్సాహం లభించింది.
తర్వాత తమిళంలో 'ఇదు ఎన్న మాయమ్' సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు తెచ్చుకుంది.
ఇక తెలుగులో కీర్తి సురేష్ ఫస్ట్ మూవీ రామ్ పోతినేని హీరోగా చేసిన 'నేను శైలాజా' నటించి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యింది.
ఇది ఇలా ఉంటే కీర్తి సురేష్‌కి తండ్రిగా, బాయ్ ఫ్రెండ్‌గా, భర్తగా నటించిన ఏకైక స్టార్ మలయాళం హీరో దిలీప్ కుమార్.
2002లో మలయాళంలో వచ్చిన 'కుబేరన్' సినిమాలో దిలీప్ ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు అందులో కీర్తి సురేష్ ఒకరు.. తర్వాత 'రింగ్ మాస్టర్' సినిమాలో గర్ల్ ఫ్రెండ్‌గా నటించింది.