తెలుగమ్మాయి ఈషా రెబ్బా సినిమాల్లో సైలెంట్ అయ్యిందే..
Rajeev
1 march 2025
Credit: Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది తెలుగమ్మాయిలలో ఈషా రెబ్బ ఒకరు.
తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆ
కట్టుకుంది ఈ చిన్నది.
తెలుగులో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తి
ంపు తెచ్చుకుంది.
ఈ వయ్యారికి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అలాగే పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో సె
కండ్ హీరోయిన్ గా కనిపించింది.
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. అమీ తుమీ, విస్
మయం, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో నటించింది.
ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీలోనూ మెరిసింది. సెకండ్ హీరోయిన్ గా కనిపించింది
ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించిన ఈ అమ్మడు.
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేసింది. వెబ్ సిరీస్ చేస్తూ సినీ ప్రియులను అలరించింది. ప్రస
్తుతం సైలెంట్ అయ్యింది ఈ చిన్నది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పూల డ్రెస్లోని ఈ చిన్నది.. ఏకంగా పవర్ స్టార్ సరసనే ఛాన్స్ కొట్టేసిన గ్లామర్ బ్యూటీ అని తెలుసా?
హోలీ రోజే చంద్రగ్రహణం.. ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
చాణక్య నీతి : ఈ పనులు చేసిన తర్వాత స్నానం చేయడం లేదా..ఇది పెద్ద తప్పు!