11 January 2025

హనుమాన్ బ్యూటీ స్పీడ్ తగ్గించిందే.. బచ్చల మల్లి ఎఫెక్టా.?

Rajeev 

Pic credit - Instagram

అమృత అయ్యర్ ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది. తెలుగులో మంచి అందుకుంది. 

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాతో ఈ బ్యూటీ భారీ హిట్ అందుకుంది. దాంతో ఆమె క్రేజ్ పెరిగింది. 

హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ తో ఈ అమ్మడి పేరు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఈమె ఎవరు తెగ వెతికేశారు. 

14 మే 1994న తమిళనాడులోని చెన్నైలో తమిళ కుటుంబంలో జన్మించింది అందాల తార అమృత అయ్యర్.

చదువు తర్వాత మోడల్‌గా మారి తమిళం, తెలుగు భాషల్లో నటిగా తన కెరీర్‌ను కొనసాగించింది. తమిళ్ లో పలు సినిమాలు చేసింది. 

తతెలుగులో రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచిన అమృతకు పేరొచ్చింది. 

ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా బచ్చల మల్లి సినిమాలో నటించింది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.