నాచురల్ స్టార్ పరిచయం చేసిన ముద్దుగుమ్మలు వీరే..
25 March 2025
Prudvi Battula
ఇటీవల కోర్ట్ సినిమాతో శ్రీదేవి అపల్లాని కథానాయికగా పరిచయం చేసారు. ఈ సినిమాకి నాని నిర్మాతగా వ్యవహరించారు.
2019లో నానిస్ గ్యాంగ్ లీడర్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది తమిళ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.
2019లో రిలీజ్ అయిన నాని సినిమా జెర్సీ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాట్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్.
2016లో వచ్చిన మజ్ను మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయినా అను ఇమ్మానుయేల్ నానితో జంటగా నటించి అలరించింది.
2016లో నాని హీరోగా వచ్చిన జెంటిల్‌మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ నివేదా థామస్.
2016లో నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథతో మూవీతో తెలుగు తెరపై మెరిసిన మెహ్రీన్ ఫిర్జాదా.
2015లో ఎవడే సుబ్రమణ్యంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాళవిక నాయర్.. ఇందులో విజయ్ దేవరకొండ కూడా నటించాడు.
2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలా మొదలైంది ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది హీరోయిన్ నిత్యా మీనన్.
2008లో వచ్చిన అష్టా చమ్మాతో తెలుగు తెరకు పరిచయమైన కలర్స్ స్వాతి.. ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆ బాలీవుడ్ బ్యూటీ తారక్ పక్కన స్టెప్స్ వేస్తుందా.?
పుష్ప మూవీ హీరోగా తొలి ఎంపిక ఆ ఇద్దరు.. చివరికి బన్నీ..
కమిట్మెంట్ ఇవ్వాలని అడిగాడు: కావ్య థాపర్..