రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రష్మిక మందన్న.. IMDb లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్!

రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న రష్మిక మందన్న.. IMDb లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్!

image

samatha

18 January 2025

Credit: Instagram

నేషనల్ క్రష్ రష్మిక రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. యానిమల్ మూవీతో   మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, మళ్లీ పుష్ప2లో తన నటనతో దుమ్ము రేపిందనే చెప్పవచ్చు.

నేషనల్ క్రష్ రష్మిక రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. యానిమల్ మూవీతో   మంచి సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ, మళ్లీ పుష్ప2లో తన నటనతో దుమ్ము రేపిందనే చెప్పవచ్చు.

ఇక  వరస సక్సెస్‌లతో రష్మిక మందన మంచి ఫామ్‌లో ఉంది. గ్యాప్ లేకుండా ఈ ముద్దుగుమ్మ పరిగెడుతోంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక  వరస సక్సెస్‌లతో రష్మిక మందన మంచి ఫామ్‌లో ఉంది. గ్యాప్ లేకుండా ఈ ముద్దుగుమ్మ పరిగెడుతోంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. IMDb లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో  రష్మిక మందన్న చోటు సంపాదించుకుంది.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పవచ్చు. IMDb లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో  రష్మిక మందన్న చోటు సంపాదించుకుంది.

రష్మిక ఇప్పుడు  తాను  ప్రధాన పాత్రలో నటించిన మూడు చిత్రాలు IMDb లిస్ట్ లో టాప్ ఉన్నాయి. దీంతో ఆమె టాప్‌లోకి వెళ్లిపోయింది.  

IMDb 2025లో అత్యధికంగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల లిస్ట్ లో 3 సినిమాలు  రష్మికవే ఉన్నాయి. దీంతో ఇప్పుడు రష్మిక పేరు మారుమోగిపోతుంది.

మురగదాస్, సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న చిత్రం సికిందర్. ఈ మూవీ ఐఎమ్‌డీబీలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ సినిమాకు A.R దర్శకత్వం వహిస్తున్నారు.

విక్కీ కౌశల్, రష్మిక నటించిన  హిస్టారికల్ డ్రామా ఛావా. ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఐఎమ్‌డీబీలో నెంబర్ 10వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు

దీపావళికి విడుదల కానున్న ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రష్మిక చేస్తున్న హారర్-కామెడీ థమ .  ఈ మూవీ ఐఎమ్‌డీబీలో నెంబర్ 17వ స్థానంలో ఉంది. ఈ సినిమాకు. ‘ముంజ్య’ దర్శకుడు ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకుడు.