హెబ్బా అదిరింది అబ్బా.. చీరలో సో బ్యూటిఫుల్

19 october 2025

Samatha

అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం అభినయం ఈ బ్యూటీ సొంతం.

తాజాగా ఈ చిన్నది ట్రెడిషనల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. లైట్ బ్లూ కలర్ చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

అలా ఎలా అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పె ట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

తర్వాత కుమారి 21 ఎఫ్ అనే సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరసగా ఆఫర్స్ రావడంతో ప్రతి సినిమాలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. కానీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం, వాడో రకం, ఏంజిల్,24 కిస్సెస్,  నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మ తాజాగా చీరలో, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చీరలో అచ్చం దేవతలా ఉన్నావు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు ఫ్యాన్స్.